బ్రహ్మచారిణి నమస్తుతే.. రెండొవ రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌"!!  దసరా నవరాత్రులు  రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది.దేశం నలుమూలలలోనూ

Read More

శైలపుత్రి నమస్తుతే..తొలి రోజు తల్లి అనుగ్రహం పొందండి ఇలా

Photo Courtesy: WIkipedia యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా  నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  అంటూ  అమ్మవారి ఆశీస్సులు కోసం సమస్త జనం భక్తితో  పూజలు ప్రారంభించారు. దసరా ఉత్సవాలు మొదలైపోయాయి. దేవీ ఆరాధనలో దేశం మొత్తం మునిగిపోయింది.  దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించింది. తొమ్మిద

Read More

బతుకమ్మ సందడి దండియా ఈవెంట్

దీప్తి మామిడి ఆద్వర్యంలో బతుకమ్మ  వేడుకలను  మాదాపూర్  లోని కావూరి హిల్స్ ఆహ ఫుడ్ విలేఏజ్ లో  గనంగా నిర్వహిచారు. ఈ   బతుకమ్మ  వేడుకలకు పలువురు పేజి3 సోషల్ఐటస్  మరియు టాలీవుడ్లు తారలు సందడి  చేచారు.  ఇందులో బాగoగా  దండియా  బతుకమ్మ    పాటలు తో డాన్స్ లతో  సందడి చేచారు.  ఈ సందర్భంగా  బతుకమ్మ వేడుకలను    నిర్వహిస్తున  నిర్వహకులు దీప్తి మామిడి మరియ

Read More

మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు వ్రాసిన

ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది  వెంకట కృష్ణ మూర్తి గారు వాడుక భాష లో వ్రాసిన వినాయక వ్రతకల్పము  మీ కోసం అందిస్తున్నాం .ఇది Telugu100.com వారి ప్రచురణ .  "వినాయక వ్రతకల్పం"  ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  వినాయకవ్రతకల్పం కథ ని వీడియో   రూపం లో చూడడానికి  క్రింద ఉన్న వీడియో ని చూడండి 

Read More

వంద రోజుల్లో మిలియన్ అంటే మాటలా?

విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంతో మహామహిమాన్వితమైనది.   మనము నిత్య పారాయణకు  వినియోగించచుకునేది. మనశ్సాంతి కోసం, మహాదైశ్వర్యాల కోసం వినదగినది. మహాభారత కాలమందు చెప్పబడినటువంటి సమస్త స్తోత్రములకు కూడా మణిపూసాంటిది ఈ స్తోత్రం.  "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు విష్ణు సహస్రనామ స్తోత్రం సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు."  

Read More

4 వ శతాబ్దం నాటి శివాలయానికి పునర్వైభవం:

శ్రీవల్లభేశ్వరస్వామి ((శ్రీమన్మహామల్లీశ్వర మహాదేవర మరకతలింగం) పేరుతో కోలువైన పరమశివుడు గుంటూరు జిల్లాలోని విప్పర్ల గ్రామంలో దర్శనమిస్తాడు. 4వ శతాబ్దం నాటికే ఈ ఆలయం ఉనికి గురించి శాసనాల ద్వారా తెలుస్తున్నది.వందలాది ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు మరలా వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయ ధర్మకర్తల వంశానికి చెందిన శ్రీ మంత్రిరాజు రమేష్ బాబు విప్పర్ల గ్రామ ముఖ

Read More

కళ్ల ముందు శివడుని నిలిపే ప్రయత్నం..అద్బుతం

మన హిందూ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి.  కొందరు ఆయన్ని భోళా శంకరుడు అంటారు.   ఎందుకంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్తాడు. . “భోళా శంకరుడు”  పిలిస్తే పలుకుతాడు. ఏది కోరితే అది వెంటనే ఇచ్చేస్తాడు. మోక్ష ప్రాప్తికి ఉత్తమ మార్గము. సకల జీవులకు, పరమ శాంతికై పలు రీతులలో సాధనలు చేయుటకు పరమ గమ్యుడు శివుడు.  ‘శివ’ శబ్దం మంగళప్రదం. శివుడు మంగళప

Read More

శ్రీరామ నవమి విశిష్టత,రామ శబ్దార్దం

హిందువుల నమ్మకం ప్రకారం ఈ లోకంలో అన్యన్య దాంపత్యమంటే సీతారాములదే... కల్యాణమంటే సీతారాములదే.   దాంపత్యానికి దివ్యత్వాన్ని ఆపాదించింది ఈ జంటే. భార్యాభర్తల అనురాగానికి, అనుబంధానికి ప్రేమకు నిర్వచం ఇచ్చింది కూడా సీతారాములే. అందుకే సీతారాముల కల్యాణాన్ని హిందువులు జగత్కళ్యాణంగా  భావిస్తారు. ప్రతీ దంపతులు సీతారాముల్లా జీవించగలిగితే ధార్మికతతోపాటు సుఖశాంతులతో వర్ధ

Read More