సాయి హారతి స్తోత్రం విన్న వారి జీవితంలో అద్బుతం జరుగుతుంది

సాయి హారతి స్తోత్రం విన్న వారి జీవితంలో అద్బుతం జరుగుతుంది

షిర్డీ సాయిబాబాలో  వేరెవరు లో లేని  ఓ విశేష లక్షణం ఉంది. అది ఏమిటీ అంటే..  ఒక పక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క జ్ఞానాన్ని ప్రసాదించటం.  సబ్ కా మాలిక్ ఏక్.. అంటే అందరి ప్రభువు ఒక్కరే ఆయనే భగవంతుడు అని గొప్ప సిద్ధాంతం ప్రభోదించారు షిర్డీ సాయిబాబా. ఎలాంటి ప్రత్యేక  నియమాలు అవసరం లేదు.. నిర్మలమైన మనస్సుతో పూజించిన వారిని కరుణిస్తానని భక్తులకు మాట ఇచ్చారు షిర్డీ సాయి.  

ఆయన   మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదించి మన ఆలోచనలకు ఓ దారి చూపుతారు..మన జీవితాలను చక్క దిద్దుతాడు. అందుకే అందరూ నమ్మే సత్యం ఒకటే...సద్గురు షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి. ప్రశాంతత చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం. 

షిరిడీ క్షేత్ర వాసుడైన, లోకనాథుడైన, బ్రహ్మ స్వరూపుడు, భక్తులచే  కొలవ బడిన, ముక్తి మార్గ బోధకుడు అయిన శ్రీ సాయి నాథుని మన అభీష్టాలని తీర్చేందుకు నమస్కరిస్తూ  ఈ  స్త్రోత్రం విందాం...తరిద్దాం. ఈ స్త్రోత్రం విన్న మీకు అంతా మంచే జరుగుతుంది. ఎప్పటి నుంచో తీరని మీ సమస్యలు ఇట్టే చేతితో తీసేసినట్లు మాయమైపోతాయి. 

షిరిడీ క్షేత్ర వాసుడైన, లోకనాథుడైన, బ్రహ్మ స్వరూపుడు, భక్తులచే  కొలవ బడిన, ముక్తి మార్గ బోధకుడు అయిన శ్రీ సాయి నాథుని  స్త్రోత్రం ఇది.   ఈ స్త్రోత్రానికి  సాయి శ్రీకాంత్ గారు   అద్బుతంగా  మ్యూజిక్ కంపోజ్ చేసారు.   మన అభీష్టాలని తీర్చేందుకు ఆయనకు నమస్కరిస్తూ  ఈ  స్త్రోత్రం విందాం...తరిద్దాం. విన్న వారికి  ఎప్పటి నుంచో తీరని మీ సమస్యలు ఇట్టే చేతితో తీసేసినట్లు మాయమైపోతాయి.   షిర్డీ సాయి మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదించి మన ఆలోచనలకు ఓ దారి చూపుతారు..మన జీవితాలను చక్క దిద్దుతాడు. అందుకే అందరూ నమ్మే సత్యం ఒకటే...సద్గురు షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి. ప్రశాంతత చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం.