రుద్రాష్టకం...శివునికు ఎంతో ఇష్టం

Updated: November 23, 2019 11:19:27 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 18 seconds

రుద్రాష్టకం...శివునికు ఎంతో ఇష్టం

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేయటమే కాక,  ప్రతి మాసానికీ ఒక విశిష్టతని చేకూర్చారు మన పెద్దలు. పండుగలు పేరుతొ దైవారాధనకు కేటాయించే ప్రత్యెక సమయాలు ఒక ఎత్తైతే, కొన్ని  ప్రత్యెక మాసాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భక్తిపూర్వకంగా ఈ మాసాల్లో మేలుగుతూండటం మరో ఎత్తు. ఇటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న వాటిలో అతి ముఖ్యమైనది కార్తీక మాసం.
కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మిక విశిష్టతలకు మారు పేరుగా నిలిచింది. ఈ మాసంలో దైవారాధనకు సమయం కేటాయించలేని వారు.. అంత అవకాశం లభించని వారు ప్రాతఃకాలంలో శివకేశవులను తలచుకుని ప్రార్థన చేసినా వారి జన్మ ధన్యం అవుతుందని పండితులు చెబుతారు.

సాధారణంగా కార్తీక మాసం అనగానే అందరూ పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. అదే సమయంలో ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైన మాసం. ఈ నెలలో ఇటు శైవ క్షేత్రాలు.. అటు వైష్ణవ క్షేత్రాలు అన్నిటిలోనూ ప్రత్యెక పూజాదికాలు నిర్వహిస్తారు. భక్త జనకోటి ఈ పూజాదికాల్లో పాల్గొని తదాత్మ్యత చెందుతారు. అందుకోసం రకరకాల మార్గాల్లో భగవంతుడుని తలుచుకునే మార్గాలు అన్వేషిస్తారు. కొందరు ఇళ్లల్లో పూజలు చేస్తే మరికొందరు గుళ్లకు వెళ్లి ఆ భగవంతుడు దర్శనం చేసుకుంటారు. మరికొంతమంది తాము ఉండే చోటునే ఆధ్యాత్మకంగా

కామెంట్స్