రుద్రాష్టకం...శివునికు ఎంతో ఇష్టం

Updated: November 23, 2019 11:19:27 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 18 seconds

రుద్రాష్టకం...శివునికు ఎంతో ఇష్టం

మార్చేసుకుంటారు. అందుకు అనుసరించే మార్గాల్లో ఒకటి శ్రవణం, కీర్తనం. ఈ కార్తీక మాస పుణ్యదినాన శివుని మనస్సులో నిలుపుకునేందుకు మనకు శివ టీవి వారు తోర్పాటు అందిస్తున్నారు.

ఎంతో ప్రాచుర్యం కలిగి ప్రాచీనమైన రుద్రాష్టకాన్ని మనకు వినటానికి వీనుల విందుగా ఏర్పాటు చేసారు. వినండి...ఆ మహా శివుడుని మనస్సులో నింపుకోండి.
 
ఈ అష్టకాన్ని మీకు సమర్పించిన వారు: శివ టీవి
స్వరపరిచి, పాడిన వారు:ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్

కామెంట్స్