శివానుగ్రహానికై.... శ్రీ శివ రక్షా స్తోత్రం

Updated: November 22, 2019 10:23:59 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 42 seconds

శివానుగ్రహానికై.... శ్రీ శివ రక్షా స్తోత్రం

పరమేశ్వరాన్రుగహం పొందడానికి దక్షిణాయన పుణ్యకాలం ఎంతో మంచిది. ఇది ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యమైన కాలం. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, ఇలా ప్రఖ్యాత తిథులన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. దక్షిణాయనంలో కార్తీకమాసం చాలా విశేషమైంది.
 
ఈ కార్తీక మాసమంతా ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత కనిపిస్తుంది.  ఏ శివాలయం చూసినా భక్తజనంతో కళకళలాడుతోంది. దీపాల వెలుగుతో శోభిల్లుతోంది. భక్త జనమంతా మహాశివుడి అనుగ్రహం కోసం పూజల్లో మునిగితేలుతుంటారు. తెల్లవారు ఝామునే తలారా స్నానం చేసి నిత్య పూజ తదితర కార్యక్రమాలు ముగించి.. శివాలయాలకు వెళ్లి...శివ కరుణకోసం నిష్టగా పూజలు చేస్తూంటారు. ఈ పూజల్లో భాగంగా... శివ రక్షా స్తోత్రం ని చాలా మంది పఠిస్తూంటారు. మరికొంతమంది వింటూంటారు. ఈ విషయాన్ని గుర్తించిన శివ టీవి వారు శివ భక్తుల కోసం  శివ రక్షా స్తోత్రంని సభక్తితో అందిస్తున్నారు.

"చరితం దేవ దేవస్య మహాదేవస్య పావనమ్
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్
గౌరీ వినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్
శివం ధ్వాత్వా దశభుజం శివ రక్షాం పఠేన్నరహ"

అంటూ సాగే ఈ  శ్రీ శివ రక్షా స్తోత్రంని ఎవరైతే ఈ కార్తీక మాసంలో పఠిస్తారో వారికి విశేష ఫలం లభిస్తుందని చెప్తారు. ఆ పరమశివుడే స్వయంగా వచ్చి మనలని

కామెంట్స్