శివానుగ్రహానికై.... శ్రీ శివ రక్షా స్తోత్రం

Updated: November 22, 2019 10:23:59 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 42 seconds

శివానుగ్రహానికై.... శ్రీ శివ రక్షా స్తోత్రం

ఆదుకుంటారని చెప్తుంటారు. అందుకే చాలా చోట్ల గుళ్లలో  శ్రీ శివ రక్షా స్తోత్రంని పఠిస్తూంటారు. వింటూంటారు.అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు కూడా ఈ స్త్రోత్రరత్నా్న్ని విని ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందగలరు. శివోహం.

ఈ స్త్రోత్రాన్ని మీకు అందించిన వారు: శివ టీవి
స్వరకల్పన చేసిన వారు: ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్
పాడిన వారు: ప్రముఖ గాయని సత్య యామిని

కామెంట్స్