బతుకమ్మ సందడి దండియా ఈవెంట్

Updated: October 9, 2018 10:56:07 PM (IST)

Estimated Reading Time: 2 minutes, 54 seconds

బతుకమ్మ సందడి దండియా ఈవెంట్

దీప్తి మామిడి ఆద్వర్యంలో బతుకమ్మ  వేడుకలను  మాదాపూర్  లోని కావూరి హిల్స్ ఆహ ఫుడ్ విలేఏజ్ లో  గనంగా నిర్వహిచారు. ఈ   బతుకమ్మ  వేడుకలకు పలువురు పేజి3 సోషల్ఐటస్  మరియు టాలీవుడ్లు తారలు సందడి  చేచారు.  ఇందులో బాగoగా  దండియా  బతుకమ్మ    పాటలు తో డాన్స్ లతో  సందడి చేచారు. 

ఈ సందర్భంగా  బతుకమ్మ వేడుకలను    నిర్వహిస్తున  నిర్వహకులు దీప్తి మామిడి మరియు అరవింద్ అలిశెట్టి మాట్లాడుతూ  బతుకమ్మ వెడుకలను  మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం తాముతా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలసి ఎంతో ఆనందంగా జరుపుకుoటామని  నిర్వహకులు తెలిపారు. 

Click Here For Gallery

కామెంట్స్