శివతాండవ స్తోత్రము..విన్నా, పఠించినా పుణ్యం అపారం

Updated: November 16, 2019 10:25:35 AM (IST)

Estimated Reading Time: 0 minutes, 18 seconds

శివతాండవ స్తోత్రము..విన్నా, పఠించినా పుణ్యం అపారం

అన్ని మాసాలలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైందిగా హిందూ మతం చెప్తోంది. ‘న కార్తీక సమో మాస:’ అని అత్రి మహాముని వచనం. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. ఈ మాసంలోనే శివుడు తాండవం చేసాడని పురాణ కథనం.
మహాదేవుడు శివుని కీర్తిని నారదుని వల్ల విన్న త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఆయనపై ద్వేషం పెంచుకుని పెంచుకుని కైలాసంపైకి దండెత్తి వెళ్లాడు. పరమేశ్వరునితో కయ్యానికి కాలుదువ్విన త్రిపురాసురుడు మూడు రోజుల భీకర యుద్ధం తర్వాత సంహరింపబడ్డాడు. దేవతలు అభయంకరుడైన శంకరుడిని స్తోత్రం చేశారు. వెయ్యేళ్ల అసుర పాలన అంతమైన శుభ సందర్భాన శివుడు తాండవం చేశాడని పురాణ కథనం. అందుకే ఈ మాసంలో శివ తాండవ స్త్ర్రోత్రం కూడా పఠించినా, విన్నా కూడా అద్బుతమైన ఫలితం కనపడుతుంది. ఆ భోళా శంకరుడు వెంటనే తన అనుగ్రహ వీక్షణం మనపై కురిపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తించిన శివ టీవి వారు సభక్తితో భక్తులకు ఈ స్త్రోత్ర రాజాన్ని అందిస్తోంది.
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ||
అంటూ సాగే ఈ స్త్రోత్రాన్ని రావణాసుర విరచితం, రావణాసురుడు దేశంలో అన్ని ప్రాంతాలను ఆక్రమించి బల గర్వముతో పార్వతి తో కూడి ఉన్న శివుడు నివాసమైన కైలాస

కామెంట్స్