తనికెళ్ళ భరణి ప్రారంభించిన టీవిశివ.com ,శివతత్వ.com

Updated: November 22, 2019 06:52:53 PM (IST)

Estimated Reading Time: 3 minutes, 54 seconds

తనికెళ్ళ భరణి ప్రారంభించిన టీవిశివ.com ,శివతత్వ.com

వెళ్లి శివతత్వాన్ని బోధించాలనే ఆలోచన చాలా బాగుందని అన్నారు. అలాగే తాను ఈ ఛానెల్ లో శివ భక్తి గీతాలు, స్త్రోత్రాలు విన్నానని, అవి చాలా మధురంగా ఉన్నాయని,భక్తిపాటలతో తన్మయత్వం చెందానని, వింటూంటే మనస్సు ప్రశాంతంగా ఉందని, ప్రతీ ఒక్కరూ ఇలాంటివి విని, చూడాలని అన్నారు.


చెన్నై కి చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ  ERP సాప్ట్ సిస్టమ్స్ లిమెటెడ్ వారు ఈ రెండు యూట్యూబ్ మరియు వెబ్ పోర్టర్స్ ని రూపొందించారు. ప్రజల్లో శివతత్వాన్ని పెంపొందించటానికి గానూ ఈ రెండు వెబ్ సైట్స్ ,యూట్యూబ్ ఛానెల్స్ పనిచేస్తాయని సంస్ద ప్రతినిధి , ప్రముఖ  వాయిస్  ఆర్టిస్ట్  కృష్ణవేణి గారు అన్నారు.  

ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్, బాల గాయని ప్రవస్తి తదితరులు పాల్గొన్నారు.  మరిన్ని వివరాలకు ప్రస్తుతం లైవ్ లో ఉన్న  www.tvshiva.com , www.Sivatattva.com ని చూడండి లేదా.. 9885 110110  కి కాల్ చెయ్యండి.

గేలరీ  కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

  

కామెంట్స్